PROCEEDINGS OF THE COMMISSIONER, SCHOOL EDUCATION & EX.
OFFICIO
STATE PROJECT DIRECTOR, SAMAGM SHIKSHA, TELANGANA, HYDERABAD.
Present: A. Sridevasena, I.A.S.,
Rc. No. 27 5t I SSlt4 I 2022. Date: lg .0t.2024.
Sub:- Telangana Samagra Shiksha - Community Mobilization - Conduct of
Parent Teacher Meeting for the month of January, 2O24 on
20.01.2024 on the theme of Gender Sensitivity and Equality
and Prevention of Child Marriages in all Government & Local
body Schools - Certain Instructions - Issued - Reg.
Read:- 1. This office Procs.No.275Llsslt4l2}22, Date: 24.08.2022.
2. This office Procs.No. 275L|SS[T412022, Date: 2t.09.2022,
Date: L2.L0.2022, Date: t7.Lt.2022, Date: L4.12.2022,
Date: 20.01.2023, Date: 23.02.2023, Date: 15.03.2023,
Date: 12.04.2023, Date: 13.07.2023, Date: L6.08.2023,
Date: 22.09.2023, Date: 25.t0.2023, Date: 16.11.2023 &
Date: 12.L2.2023.
*****
The attention of the Regional Joint Directors of School Education,
Hyderabad & Warangal and all the District Educational Officers in the State is
invited to the references read above.
They are informed that Parent Teacher Meeting for the month of
January, 2024 is to be held on 20.01.2024 in all Government & Local body
Schools in the State as per guidelines issued in the reference 1't read above. The
theme of this Parent Teacher Meeting is Gender Sensitivity and Equality
and Prevention of Child Marriages.
In this context, they are requested to ensure the following.
i) Prior intimation to parents by sending invitation in writing
through the students of the School by HMs well in advance to
invite them for PTM in order to ensure 100% pafticipation by
parents as role of parents is crucial for academic arowth of
their children.
ii) To connect the school with society in general and in pafticular
with the major stake holders of school i.e., parents.
iii) To get the support of Parents to improve enrollment.
iv) To involve parents as key stake holders in school
developmental activities and for academic arowth of the
students and the Institution.
v) HMs shall specially focus on parents who did not turn up so
far for PTMs and to ensure their attendance.
vi) Send an invitation to the parents indicating time and date of
the PTM, request the parents to bring their phones to the
meeting.
vii) During the Parent Teachers Meeting the Head
mastersf[eachers shall share the details and install Intinta
Chaduvula Panta (ICP) app in the mobiles of the parents.
viii) The Head mastersf[eachers shall also register students using
the School UDISE code on the app.
ix) As most of the parents in Rural Area engaged in agriculture
work and in Urban Areas are engaged with other works, it is
suggested that the PTM may be held at a convenient time to
enable the parents to attend the Meeting.
x) HMs shall record minutes of meeting.
Therefore, all the District Educational Officers in the State are requested to
issue necessary instructions to the MEOs and HMs of all Government & Local body
Schools for smooth conduct of Parent Teacher Meeting in all Government &
Local body Schools in the district for the month of January, 2024 on
2O.O1.2O24 on the theme of Gender Sensitivity and Equality and
Prevention of Child Marriages as mentioned above by involving line
depaftments viz Women and Child Welfare, Police.
Further, all monitoring offlcials at Mandal, District and State Level under
School Education Depaftment have to attend the PTMs without fail to ensure
effective conduct of PTMs.
This should be treated as Most Imooftant.
Encl:
Agenda of PTM to be held on 20.01.2024 on the theme of Gender Sensitivity and
Equality and Prevention of Child Marriages.
ttt"%
Commissioner, School Education &
Ex-Officio State Project Director
To
All the District Educational Officers in the State.
The UDSE, Hyderabad & Warangal.
Copy to the Director, SCERT, Telangana, Hyderabad.
Copy to the State Level Observers for the Districts under FLN.
Copy to all the District Collectors in the State.
Copy submitted to the Secretary to Govt., Education Department,
Telangana Secretariat, Hyderabad.
జనవరి 20, 2024 న తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం): అజెండా
సమావేశానికి ముందు:
● పీటీఎం (PTM) తేదీ, సమయాన్ని సూచిస్తూ తల్లిదండ్రులు/సంరక్షకులకు ఆహ్వానం పంపండి.
● సమావేశానికి సన్నద్ధమయ్యేందుకు మీ టీచర్లతో దిగువ అజెండాను చర్చించండి.
● జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించడానికి మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ నుండి స్థా నిక
ప్రతినిధిని ఆహ్వానించండి.
సమావేశ సమయంలో:
అంశం కీలక కృత్యం సమయం వివరణ
1. తల్లిదండ్రులు బడిలోనికి ప్రవేశించగానే వారిని ఆహ్వానించి తరగతి గదిలో కూర్చోపెట్టే బాధ్యతను ఒక టీచర్
కు అప్పజెప్పండి.
తల్లిదండ్రులు/ 2. ఆ గదిలో హాజరు రిజిస్టరును ఉంచి, అందులో తల్లిదండ్రుల సంతకాలు తీసుకోండి.
సంరక్షకులను సమావేశాన్ని నిర్ణయించిన సమయానికి లేక అంత కంటే పది నిమిషాలకు మించకుండా ప్రారంభించండి.
స్వాగతించడం సమావేశం ప్రారంభించడానికి అందరు తల్లిదండ్రుల కోసం వేచి చూడనవసరం లేదు.
ఎంగేజ్ 10
3. వచ్చిన వారికి కృతఙ్ఞతలు తెలిపి, ప్రధానోపాధ్యాయులు సమావేశ అజెండాను వారికి తెలియజేస్తూ
(ENGAGE) నిమిషాలు
సాదరంగా స్వాగతం పలకగలరు.
క్రింద పేర్కొన్న విధంగా, లేక మీకు వీలైన తీరులో పిల్లల పనితీరును ప్రదర్శించవచ్చు
విద్యార్థు ల - చిత్రలేఖన ప్రదర్శన ( art gallery walk) - విద్యార్థు ల సాధనా కుడ్యం (achievement wall)
ప్రదర్శనలు - విద్యార్థి పురస్కారాలు - పుస్తక పఠన ప్రదర్శన ( 5 విద్యార్థు లు )
- కథలు చెప్పడం / రోల్ ప్లే
విద్యార్థు ల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో ప్రారంభ కృత్యం /స్వాగతం మరియు పిల్లల పనితీరు ప్రదర్శనను ఆయా తరగతి గదులలోనే నిర్వహించగలరు.
హెచ్ఎం లేదా ఇంచార్జ్ టీచరు ఈ కింది అంశాలపై తల్లిదండ్రులు/సంరక్షకులతో చర్చించగలరు:
ఈనాటి సలహా : జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటాము. ఈ సందర్భంగా ఈ దిగువ వాటి గురించి ఒకసారి
జాతీయ బాలికా 10 మాట్లా డుకుందాం
ఎడ్యుకేట్
దినోత్సవం(జనవ -హై స్కూల్ విద్యార్థు ల తల్లిదండ్రులతో: బాల్య వివాహాల ప్రభావం, వాటిని ఆపేందుకు మనం ఏం చేయవచ్చు
(EDUCATE) నిమిషాలు
రి 24) పై -ప్రాథమిక విద్యార్థు ల తల్లిదండ్రులతో: ఇంటా, బయటా లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు మనం ఏం
అవగాహన చేయగలం
మరింత సమాచారం కోసం సంబంధిత పోస్టర్, కరపత్రాలను ఒకసారి చూడండి.
ప్రశ్నలు/చర్చా సూచికలు:
● విద్యార్థి ప్రదర్శించిన ఓ పట్టు ఉన్న అంశం /సానుకూల ప్రవర్తనను వారి తల్లిదండ్రులతో పంచుకొని
ఒక్కో
అభినందించండి. ఇంటి వద్ద పిల్లల ప్రవర్తనను అభినందించమని తల్లిదండ్రులను కూడా ప్రోత్సహించండి.
సంభాషణ
ఒక్కొక్కరితో ● విద్యార్థి యొక్క ప్రగతి/ పనితీరును సూచించే పిల్లల పనిని చూపిస్తూ , దాని పట్ల మీ అభిప్రాయాన్ని
మూడు
తెలపండి.
సంభాషణ నుండి ఐదు
● విద్యార్థి కృషి చేయాల్సిన ఒక అంశాన్ని తెలియజేసి ఆ దిశగా సలహాలు/చిట్కాలను పంచుకోండి.
నిమిషాలు
● పిల్లలకు ఇంటి వద్ద తోడ్పాటు అందివ్వడానికి తల్లిదండ్రులు ఎదుర్కుంటున్న ఇబ్బందులను తెలుసుకొని వారికి
ఉండాలి
సహాయపడే సలహాలు, చిట్కాలను అందివ్వండి.
ఎంపవర్ ● జాతీయ బాలికా దినోత్సవానికి సంబంధించిన చర్చాంశాలను మళ్ళీ గుర్తు చేయండి.
(EMPOWER
● సమావేశంపై తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించడానికి ఒక టీచర్/ పేరెంట్/SMC సభ్యుల
తల్లిదండ్రుల సహాయం తీసుకోండి. కింద చెప్పిన విధంగా లేక మీకు వీలైన విధంగా వారి స్పందనలను సేకరించండి.
పరిపుష్టిని 10 ● తమ అభిప్రాయాన్ని పంచుకోవడానికి వీలుగా ఒక పెన్నును, రిజిస్టరును ద్వారం వద్ద అందుబాటులో
(Feedback) నిమిషాలు ఉంచండి.
సేకరించండి ● PTM అనుభవానికి సంబంధించి తల్లిదండ్రులు/సంరక్షకుల నుండి కనీసం 3-4 ఆడియో/వీడియో
ఫీడ్‌బ్యాక్లను సేకరించండి.
సమావేశం తర్వాత:
● PTM లో ఎంత మంది తల్లిదండ్రులు పాల్గొ న్నారో రికార్డు చేయండి, అలాగే అందుకున్న ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించండి.
● PTM ఫోటోలను వాట్సాప్ ద్వారా మీ CMOతో పంచుకోండి.
PTM AGENDA for 20th January, 2024
Before the meeting:
● Send an invitation to the parents/guardians indicating, time and date of the PTM.
● Discuss the following agenda with your teachers to prepare for the meeting.
● Invite a local representative from the Women and Child Welfare Department to address the parents on account of
National Girl Child Day.
During the meeting:
Key
Segment Time Description
Activity
1. Have a teacher-in-charge to welcome the parents/guardians as they enter the school
and make them seated in a classroom.
2. Place an attendance register in the classroom and have them sign it.
Welcome
Start the meeting at the designated time or 10 mins from the designated time with the
parents/
parents/guardians who have arrived. The school need not wait for all the
guardians
parents/guardians to arrive to start the meeting.
ENGAGE 10 mins 3. Have the Headmaster formally welcome parents to the PTM, expressing gratitude and
outlining the meeting's agenda.
You may choose to engage the parents by showcasing student works/talents. Teachers
may attempt these or even ideas beyond this list based on the school's feasibility
Student
- Art Gallery Walk - Achievement Wall
Showcase
- Student read aloud (around 5 students) - Student awards
- Storytelling/ Role play by students
If the school has large number of parents/guardians, the school may choose to have the introduction and student
showcase in classrooms itself led by class teachers
The HM or the teacher-in-charge may continue the conversation and address the
Input of the
parents/guardians with the following prompts:
day:
Jan 24 is National Girl Child Day. To mark this the day and its importance, we will talk
Awareness
EDUCATE 10 mins about
on National
- the impact of child marriage and what we can do to stop this (high school)
Girl Child
- what can we do to promote gender equality at home and around (primary school)
Day(Jan 24)
Refer to the associated resources for the information
You may use these guiding questions to effectively converse with the parents/guardians
1. Share at least 1 highlight/strengths/positive behaviour showcased by the child in the
Each
classroom and appreciate the child. Encourage the parent/guardian to share their
convers
One-on- appreciation for their actions at home.
ation
one 2. Share reflection about the child's progress/performance. Show certain student works.
would
conversation 3. Discuss any areas of improvement of the child.
be 3-5
4. Understand parent's/guardian's challenges in supporting their child and share tips for
mins
them to engage with children at home, based on the concerns discussed.
EMPOWER 5. Reiterate the National Girl Child Day specific content
Collect
Have a teacher/parent/SMC member who can support in collecting feedback from
Feedback
parents post the PTM. You may use the suggestions mentioned below or use any other
from
strategies that suit your school.
parents/ 10 mins
-Have a pen and paper at the door where parents/guardians can share their feedback for
guardians
the meeting
where
-Record at least 3-4 audio/video feedback from the parents/guardians
feasible
After the meeting:
● Record the total number of parents who participated in the PTM and go through the feedback received.
● Share pictures of PTM with your CMOs over WhatsApp groups
బాల్య వివాహాలు
ఉన్నత పాఠశాలలకై పోస్టర్ - జనవరి PTM
జనవరి 24న "జాతీయ బాలికా దినోత్సవం" ఉద్దేశిస్తూ
బాల్య వివాహ నిరోధక చట్టం (PCMA), 2006 ప్రకారం 18 ఏళ్ళ వయస్సు పూర్తికాని
అమ్మాయి, 21 ఏళ్ళ వయస్సు పూర్తికాని అబ్బాయి "పిల్లలు"గా నిర్వచింపబడ్డా రు.
భారతదేశంలో, వివాహం జరిగే ఇద్దరిలో ఏ ఒక్కరు పిల్లలైనా, అది బాల్య వివావాహంగా
పరిగణింపబడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల మంది చిన్నారి పెళ్ళికూతుళ్ళు,
11.5 కోట్ల మంది చిన్నారి పెళ్ళికొడుకులు ఉన్నారు
- UNICEF
భారతదేశంలో, ప్రతి సంవత్సరం 18 ఏళ్ళ లోపు
వయస్సు ఉన్న *15 లక్షల మంది అమ్మాయిల వివాహాలు
జరుగుతున్నాయి. ఇందులో 12.9% పిల్లలు
తెలంగాణాకు చెందినవారు.
బాల్య వివాహితులైన పిల్లలు క్రింది దుష్పరిణామాలకు గురవ్వడానికి
ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి
బడినుండి వైదొలగి చదువు కొనసాగించక పోవడం
ఆర్ధికంగా స్వాతంత్య్రతను పొందలేక, సామాజిక, ఆర్థికాభివృద్ధికి దోహద
పడలేకపోవడం
గృహహింసకు గురవ్వడం
చిన్న వయసులో గర్భం దాల్చడంవల్ల, ప్రసవ సమయంలో ఇబ్బందులు/మరణానికి
గురవ్వడం
దీన్ని ఆపడానికి మనం ఏమి చేయగలం?
మీ పరిసరాల్లో బాల్య వివాహం జరుగుతున్నట్టైతే, 1098 లేక 100కు కాల్
చేసి తెలియజేయండి.
బాల్య వివాహాల దుష్పరిణామాలను మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో,
ఇరుగుపొరుగు వారితో పంచుకొని వారి అవగాహనను పెంచండి.
బాల్య వివాహాలను ప్రో త్సహించే ఏ కార్యక్రమంలోనూ పాల్గొ నవద్దు .
మూలం: *జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, యూనిసెఫ్
లింగ సున్నితత్వం మరియు
సమానత్వం
జనవరి 24న "జాతీయ బాలికా దినోత్సవం" ఉద్దేశిస్తూ
ప్రా థమిక పాఠశాలలకై పోస్టర్
ఇంట్లో మరియు మన
పరిసరాల్లో లింగ
సమానత్వాన్ని మనం ఎలా
సమర్థించగలం?
లింగ సమానత్వం లింగ సున్నితత్వం
వ్యక్తు ల హక్కులు, బాధ్యతలు మరియు లింగ సున్నితత్వంతో కూడిన ప్రవర్తన
అవకాశాలు వ్యక్తి యొక్క లింగం (మగ / లింగ వివక్ష రహితంగా ఉంటుంది.
ఆడ / ఇతర లింగాలు)పై ఆధారపడి ఇతరుల పట్ల గౌరవం మరియు కరుణను
ఉండవు. పెంపొందిస్తుంది.
మీ అమ్మాయిని, అబ్బాయిని అన్ని విషయాల్లో సమానంగా చూడండి.
అమ్మాయిలు, అబ్బాయిలను ఆడుకోనివ్వడంలో, పాఠశాలకు వెళ్లనివ్వడంలో, వారి
ఆరోగ్యం మరియు సంక్షేమం విషయంలో సమానంగా శ్రద్ధ చూపండి
ఇంటి పనుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు- ఇద్దరూ పాలుపంచుకునేలా
చూడండి.
మూస ధోరణులను ప్రో త్సహించే మాటలు మాట్లా డవద్దు :
“"బాధ కలిగినప్పుడు ఏడవవచ్చు. నీకు ఏ “అబ్బాయిలు/ మగవారు బలవంతులు కాబట్టి
విషయంలో బాధ కలిగిందో చెబుతావా?" వారు ఏడవరు. ”
”
“ఆటలు ఆడడం పిల్లలందరికీ అత్యవసరం. ” “ అమ్మాయిలు ఆటలు ఆడనక్కర్లేదు. ”
ఇంటి పనులకు లింగ ఆధారిత ముద్ర వేయడాన్ని మానుకోవాలి –
ఇది మగాళ్ల పని అని, లేదంటే ఇది ఆడాళ్ల పని అని ముద్ర వేయకండి. ఇంట్లో అన్ని
పనుల్లో నూ తల్లిదండ్రు లు పాలుపంచుకుంటారనే విషయాన్ని పిల్లలు చూసి,
తెలుసుకునేలా వ్యవహరించండి.
Poster for High Schools for January PTM
CHILD MARRIAGES
celebrating ‘National Girl Child Day’ on 24th January
According to the Prohibition of the Child Marriage Act (PCMA), 2006, a child is
person who, if a male, has not completed 21 years of age, and if a female, has not
completed 18 years of age. A marriage in which either of the persons getting
married is a child, is called a child marriage.
World has 650 million child brides and 115
million child grooms
-UNICEF
At least 1.5 million* girls under 18 get married in
India every year. Telangana contributes 12.9% to
this number
As consequences of child marriage, the child is
more likely to
drop out of school
be incapable of being financially independent, contributing
to the social and economic growth of the community.
experience domestic violence
experience medical emergencies/death due to early-age
pregnancy complications
What can we do to stop this?
Report any child marriage happening around you by
calling 1098 or 100.
Educate your friends, family and community about why
child marriage is harmful
Never be a part of any event that promotes child
marriage
Sources: *National Family Health Survey, UNICEF
Poster for Primary Schools for January PTM
GENDER SENSITIVITY
AND EQUALITY
celebrating ‘National Girl Child Day’ on 24th January
How can we ensure
gender equality at
home and around?
Gender equality Gender sensitivity
The rights, responsibilities and Gender sensitivity is behaviour that
opportunities of individuals avoids discrimination among
will not depend on an different genders and
individual’s gender (male / fosters respect and compassion
female / other genders) for others.
Treat your son and daughter equally in all aspects. Let both
girls and boys play, go to school and receive equal attention for
their health and well-being
Engage both girls and boys in doing household chores
Do not make statements that promote gender stereotypes. :
“It is okay to cry if you are sad. Can “Boys/men are strong and they
we talk about what made you sad?” don’t cry.”
“Playing a sport is essential for all “ Sports are not for girls”
children”
Break the gender stereotypes at home - Let us not name
chores as male job or female job. Let your children see both
the parents getting involved in all household chores
ఉన్నత పాఠశాల విద్యార్థు ల తల్లి దండ్రు లకు బాల్యవివాహాన్ని ఎవరికి
కరపత్రం - జనవరి PTM తెలియపరచాలి?
బాల్య వివాహాలు 1098 or 100 నంబర్‌కు కాల్ చేయండి
భారతదేశంలో, ప్రతి సంవత్సరం 18 ఏళ్ళ లోపు
వయస్సు ఉన్న 15 లక్షల అమ్మాయిల వివాహాలు
కింద పేర్కొన్న బాల్య వివాహాల నిషేధ అధికారులకు జరుగుతున్నాయి. ఇందులో 12.9% పిల్ల లు
బాల్య వివాహ నిరోధక చట్టం (PCMA), 2006
ఫిర్యాదు చేయండి తెలంగాణాకు చెందినవారు.
ప్రకారం 18 ఏళ్ళ వయస్సు పూర్తికాని అమ్మాయి,
రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)
21 ఏళ్ళ వయస్సు పూర్తికాని అబ్బాయి
చైల్డ్ డెవలప్మెంట్ ప్రా జక్టు అధికారలు (సీడీపీఓ) ప్రస్తు తం 15-19 ఏళ్ల కౌమార దశలో ఉన్న వారిలో
"పిల్ల లు"గా నిర్వచింపబడ్డా రు. భారతదేశంలో,
మండల రెవెన్యు అధికారులు (ఎంఆర్ఓ)/ సుమారు 16% మంది అమ్మాయిలు
వివాహం జరిగే ఇద్ద రిలో ఏ ఒక్కరు పిల్ల లైనా,
తహసీల్దా రు వివాహితులుగా ఉన్నారు. భారతదేశంలో 22.3
అది బాల్య వివావాహంగా
పంచాయత్ కార్యదర్శి కోట్ల మంది చిన్నారి పెళ్లి కూతుళ్ళు ఉన్నారు.
పరిగణింపబడుతుంది.
గ్రా మ రెవెన్యు అధికారి(వీఆర్ఓ)
జిల్లా అధికారి/ కలెక్టరుకు తెలియజేయండి ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల మంది చిన్నారి
స్థా నిక పోలీస్ స్టే షన్ లో సమాచారం అందివ్వడం పెళ్లి కూతుళ్ళు, 11.5 కోట్ల మంది చిన్నారి
పెళ్లి కొడుకులు ఉన్నారు.
బాల్య వివాహానికి తోడ్పడిన వారికి శిక్ష
ఏమిటి? -యూనిసెఫ్ (UNICEF)
భారతదేశంలో 18 ఏళ్ళ లోపే
పరిణామాలు క్రింద తెలిపిన వారికి రెండేళ్ళ వరకు కఠిన జైలు
శిక్ష లేదా ఒక లక్ష రూపాయల వరకు జరిమానా వివాహితులైన అమ్మాయిలు
బాల్య వివాహితులైన పిల్ల లు లేదా రెండు శిక్షలనూ విధించవచ్చు.
చదువును మధ్యలోనే విడిచిపెట్టే (మూలం:జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే)
ఆస్కారాలు ఎక్కువ. వివాహం చేసుకుంటున్న వయోజనుడైన 2005-2006 - 47 శాతం
ఆర్ధికంగా స్వాతంత్య్రతను పొందలేక, పురుషుడు లేదా వివాహాన్ని నిర్వహిస్తు న్న 2015-2016 - 27 శాతం
సామాజిక ఆర్థికాభివృద్ధి కి దోహద పడలేరు. వ్యక్తు లు
గృహ హింసకు గురయ్యే అవకాశాలు తల్లి దండ్రు లు లేదా చిన్నారి సంరక్షణ
ఎక్కువ. బాధ్యతను నిర్వహిస్తు న్న సంరక్షకులు
అంటువ్యాధుల బారిన పడే అవకాశాలు బాల్య వివాహాన్ని ఆమోదించిన/
ఎక్కువ అనుమతించిన వ్యక్తి లేక సంస్థ
చిన్న వయసులో గర్భం దాల్చడంవల్ల , బాల్య వివాహాన్ని జరగకుండా ఆపడంలో
ప్రసవ సమయంలో సమస్యల కారణంగా నిర్లక్ష్యం వహించిన వ్యక్తి/సంస్థ
మరణించే అవకాశాలు ఎక్కువగా బాల్య వివాహానికి హాజరై, పాల్గొ న్నవారు.
ఉంటాయి.
చిత్ర మూలం: ఏషియన్ఏజ్
Handout for High School Parents HOW TO REPORT A
for January PTM CHILD MARRIAGE?
CHILD Call 1098 or 100
MARRIAGES
Complain to a Child Marriage
At least 1.5 million girls under 18
Prohibition Officer who can be a
According to the Prohibition of the Revenue Division Officer (RDO) get married in India every year.
Child Marriage Act (PCMA), 2006, a Child development project officer Telangana contributes 12.9% to this
child is person who, if a male, has not Mandal Revenue Officer (MRO) number.
completed 21 years of age, and if a Panchayat Secretary
female, has not completed 18 years of Village Revenue Officer Nearly 16 % of adolescent girls
age. A marriage in which either of the Report to District Magistrate/ aged 15-19 are currently married.
persons getting married is a child, is Collector India is home to 223 million child
called a child marriage. Inform the nearest police station
brides.
WHAT WILL HAPPEN TO THOSE World has 650 million child brides
INVOLVED IN A CHILD MARRIAGE? and 115 million child grooms.
Rigorous imprisonment for upto -UNICEF
two years or with fine which may
extend to one lakh rupees or both
Prevalence of girls getting
CONSEQUENCES for married before 18 in India
The child
has higher chances of dropping Male adult who is marrying or (Source: National Family Health
out of school person who is performing Survey)
cannot be financially 2005-2006 - 47 per cent
marriage
independent or contribute to the 2015-2016 - 27 per cent
Parent or guardian who is in-
social and economic growth of charge of taking care of the
the community
child.
is more likely to experience
Any person or organization that
domestic violence
promotes or permits child
is more prone to communicable
marriage.
diseases.
has higher chances of death due Any person or organization that
to complications of early-age negligently fails to prevent it.
pregnancy owing to lack of Any person who attends or
awareness participates in a child marriage.
Image Source: asianage